schedule Monday, August 24, 2026

మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ 

calendar_today January 5, 2025
person meenewstelugu
మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ 

మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ 

 

 మీ న్యూస్ ప్రతినిధి జనవరి 05::: మోతేమండలం కరక్కాయల గూడెం గ్రామ మాజీ సర్పంచ్ నూకల యుగంధర్ రెడ్డి తెలంగాణ జాతిపిత టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా టిఆర్ఎస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసినారు మాజీ మంత్రివర్యులు గుంతకండ జగదీశ్వర్ రెడ్డి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు