పిసిసి సభ్యులు. పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి ::సూర్యాపేట పట్టణంలో బేబీ మూన్ స్కూల్లో సుమన్ షో టా ఖాన్ కరాటే అకాడమీ వారు నిర్వహించిన శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బెల్టు పంపిణీ కార్యక్రమం సమయం చాలా విలువైనది పరాటా చాలా మంచి మార్షల్ ఆర్ట్ జపాన్ లో మొదలైన మార్షల్ ఆర్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రచురణ చెందింది నాకు కోరిక ఉండే మార్షల్ వేసుకోవాలని ఆ కోరికను తీసుకోలేకపోయాను నా కుమారునికి కూడా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పిస్తున్న
నేటి సమాజంలో అమ్మాయిలు ధైర్యంగా బ్రతకాలంటే తప్పకుండా ఇలాంటి ఆత్మ సేరియాని నింపే కరాటే టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్క అమ్మాయికి నేర్పించాలి మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు