schedule Monday, August 24, 2026

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి 

calendar_today January 5, 2025
person meenewstelugu
సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి 

సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి జనవరి 05:::సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు రకాల ప్రమాదాలు అనారోగ్యంతో వైద్య ఖర్చులు నిమిత్తం వచ్చిన చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు