schedule Saturday, August 22, 2026

calendar_today August 21, 2024
person meenewstelugu

*ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బైకులు డీ. ఒకరు మృతి...*ఈ నెల 20-08-2024 తేదీ మంగళవారం రోజున ఉదయం 10 గంటలకు *భారత రత్న మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి* సందర్బంగా మన మోతె మండల కేంద్రంలోని *రాజీవ్ గాంధీ చౌరస్తా* ప్రాంగణంలో కేక్ కటింగ్ & పండ్ల పంపిణి కార్యక్రమం జరుపబడుతుంది కావున మన మోతె మండల పరిధిలోని అన్ని గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ ఎంపీపీ లు, మాజీ జడ్పీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు,మాజీ సింగిల్ విండో చైర్మన్ లు,సింగిల్ విండో డైరెక్టర్ లు, మాజీ సర్పంచ్ లు,మాజీ ఉప సర్పంచ్ లు, మాజీ వార్డ్ మెంబర్లు,మరియు కిసాన్ కాంగ్రేస్,యూత్ కాంగ్రేస్ & NSUI, మహిళా కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గోని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము.🙏

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద రాత్రి 12-30 నిమిషాల టైంలో బండితో రోడ్డు దాటేందుకు గునుగుంట్ల రామకృష్ణ వెయిట్ చేస్తుండగా మరో బైకు త్రిబుల్ రైడింగ్ స్పీడ్ గా వచ్చి గుద్దడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.. ముగ్గురిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం తరలింపు.. ఆ ముగ్గురు కూడా కటకమ్మ గూడెం కు చెందినవారుగా గుర్తింపు..