schedule Saturday, August 22, 2026

calendar_today January 7, 2025
person meenewstelugu

మండల వైద్య అధికారిగా డాక్టర్ డి రాజేష్ 

 

మోతే. మీ న్యూస్  ప్రతినిధి   జనవరి 06 ::: మేతే మండల లోని సోమవారం నాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధ్యతలు స్వీకరించిన్న వైద్యాధికారిగా డాక్టర్ రాజేష్. పెన్ పహాడ్ మండలం వైద్య సేవలు అందించిన డాక్టర్ ఆనంద్ బదిలీపై మోతే మండల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు డాక్టర్ ఆనంద్ తెలిపారు.