schedule Wednesday, August 26, 2026

కందగట్ల గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం

calendar_today January 9, 2025
person meenewstelugu
కందగట్ల గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం

కందగట్ల గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుల నియామకం

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజరైన సంకినేని వెంకటేశ్వరరావు

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి. జనవరి 08:::ఆత్మకూర్(S) మండలం, కందగట్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది.బూత్ కమిటీలకు ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరయ్యారు.కందగట్ల గ్రామ 221 బూత్ అధ్యక్షునిగా దండిగ శివలింగం, ప్రధాన కార్యదర్శిగా మన్నెం వెంకన్న ,222 వ బూత్ అధ్యక్షునిగా భువనగిరి నాగయ్య , ప్రధాన కార్యదర్శిగా మారోజు లక్ష్మీనారాయణ ,223 వ బూత్ అధ్యక్షునిగా దండేoపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శిగా సిగ సందీప్ లను ఎన్నుకోవడం జరిగింది... ఎన్నికైన నూతన అధ్యక్షులకు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది