schedule Monday, August 24, 2026

నూతన పట్టు వస్త్రాల వేడుకల్లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

calendar_today January 12, 2025
person meenewstelugu
నూతన పట్టు వస్త్రాల వేడుకల్లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

నూతన పట్టు వస్త్రాల వేడుకల్లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్. ప్రతినిధి మోతే. జనవరి 11::: మోతే మండలం నాయకులు ముప్పాని శ్రీరామ్ రెడ్డి నూతన పట్టు వస్త్రం కన్నా వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాజీ జడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్యగౌడ్ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్ గౌడ్ నల్ల కరుణాకర్ రెడ్డి మల్లారెడ్డి అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు