schedule Monday, August 24, 2026

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

calendar_today January 13, 2025
person meenewstelugu
మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మకర సంక్రాంతి శుభాకాంక్షలు

మీ న్యూస్ మోతే మండల ప్రతినిధి జనవరి 13:::2025: కొత్త ఏడాదిలో వచ్చే మొట్ట మొదటి పండగు మకర సంక్రాంతి. ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మేతే ఎస్సై యాదవ్ రెడ్డి.ఈ మకర సంక్రాంతి పండుగ తెలుగు వారికీ ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండుగ రోజే పంట సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ ఏడాది జనవరి 13, 14 తేదీల్లో భోగీ, సంక్రాంతి పండుగలు జరగనున్నాయి. సంక్రాంతి రోజు పంటల దేవుడు సూర్యుడిని ఆరాధిస్తారు. ఉన్నందున కావున మహిళలు యువతకు జాగ్రత్తగా ఉండాలి అని కోరారు అనుమానితులు ఉంటే స్థానిక పోలీసులకు డయల్100 కు సమాచారం ఇవ్వాలి అని కోరారు దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఇంటికి భద్రంగా తాళం వేయాలి పక్కవారికి సమాచారం ఇవ్వండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. విలువైన వస్తువులు ఆభరణాలు నగదు భద్రపరచుకోవాలని కోరారు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.