సీతమ్మ పార్థివదేహానికి పూలమాల వేసిన కీసర సంతోష్ రెడ్డి
calendar_today
January 16, 2025
person
meenewstelugu
సీతమ్మ పార్థివదేహానికి పూలమాల వేసిన కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ మోతె మండల ప్రతినిధి జనవరి 15 ::మోతె మండలం అప్పన్నగూడ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన ఇట్టి మల్ల సీతమ్మ పార్థివదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన మోతే మండల పార్టీ అధ్యక్షుడుకీసర సంతోష్ రెడ్డి అనంతరం కుటుంబ సభ్యుల పరామర్శించి ఓదార్చారు ఈ యొక్క కార్యక్రమంలో మోతేమాజీ జెడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు సోమ గాని జానకి రాములు గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు