schedule Monday, August 24, 2026

కొనతం సరోజనమ్మకు నివాళులు అర్పించిన జయపాల్ నాయక్

calendar_today January 17, 2025
person meenewstelugu
కొనతం సరోజనమ్మకు నివాళులు అర్పించిన జయపాల్ నాయక్

కొనతం సరోజనమ్మకు నివాళులు అర్పించిన జయపాల్ నాయక్

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 16::ఆత్మకూరు (ఏస్) మండలం మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ కొనతం సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి సరోజనమ్మ మృతి చెందడం తో గురువారం డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ ఆదేశాను సారం ఆరాధ్య ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు,సూర్యాపేట నియోజక వర్గ నాయకులు జయ పాల్ నాయక్ ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ మండల నాయకులు కేశవాచారి, మద్దిరాల ఎస్టీ సెల్ అధ్యక్షులు సుమన్ నాయక్, యూత్ నాయక్ పాతులోతు నవీన్, ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.