schedule Monday, August 24, 2026

తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ 

calendar_today January 18, 2025
person meenewstelugu
తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ 

తీన్మార్ మల్లన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ 

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 17 ::సూర్యాపేట మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టె జాన యాదవ్ ఈరోజు హైదరాబాదులోని క్యూ న్యూస్ ఆఫీసులో బీసీల ప్రతినిధి అయిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన వెంట బయ్య వెంకటేశ్వర్లు యాదవ్ సత్యనారాయణ యాదవ్ సుధాకర్ రవి తోట్లశ్రీనివాస్ గౌడ్ ఏర్పుల రాజు మామిడి ఉదయ్ కల్లెట్ల పల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు