schedule Tuesday, August 25, 2026

దశ దిశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి 

calendar_today January 19, 2025
person meenewstelugu
దశ దిశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి 

దశ దిశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి 18 ::మునగాల మండలం బరకత్ గూడెం సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ ఏనుగుల నాగేశ్వరావు గారి తల్లి దశాదిశా కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబాన్ని పరామర్శించిన కోదాడ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ (మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్) కన్మంతా రెడ్డి శశిధర్ రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు వారితోపాటు వారి వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు గారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు