schedule Tuesday, August 25, 2026

వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు,?

calendar_today January 19, 2025
person meenewstelugu
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు,?

వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు,?

మీ న్యూస్/సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జనవరి 18 ::: తెలంగాణలో ఫిబ్రవరి చివరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచి స్తున్నట్లు తెలుస్తుంది ఈ నెల 26 నుంచి పలు పథకాలు అమలు పూర్తి అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతల ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం అయితే ఎలక్షన్ కోడ్ లోపు పథకాలు అమలు పూర్తికాక పోతే అది ఎన్నికల్లో వ్యతిరేకత ప్రభావం చూపి ఛాన్స్ ఉంది ఒకవేళ ప్రభుత్వం ఈ కోణాలు ఆలోచిస్తే ఏప్రిల్ లేదా మేలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఉండవచ్చని ట్రాక్ వినిపిస్తుంది