schedule Tuesday, August 25, 2026

దుశర్ల సత్యనారాయణకు ఫర్ ఎక్స్ లెన్స్ 20 24 అవార్డు 

calendar_today January 21, 2025
person meenewstelugu
దుశర్ల సత్యనారాయణకు ఫర్ ఎక్స్ లెన్స్ 20 24 అవార్డు 

దుశర్ల సత్యనారాయణకు ఫర్ ఎక్స్ లెన్స్ 20 24 అవార్డు 

 

మీ న్యూస్ మోతే ప్రతినిధి జనవరి 21 :::మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన దశర్ల సత్యనారాయణ గతంలో బ్యాంకులో జాబ్ చేసేవాడు జాబు వదులుకొని వచ్చి జలసాధన సమితిని ఏర్పాటు చేసి నీళ్ల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గురించి పాదయాత్రలు ఫ్లోర్ ఫ్రైడ్ నిర్మూలన కోసం చాలా కృషి చేశారు తనకు ఉన్న 70 ఎకరాల విస్తీర్ణంలో అడవిని సృష్టించి తెలంగాణ గవర్నర్ దగ్గర అవార్డుకు ఎంపికయ్యారు అవార్డ్స్ ఫర్ ఎక్స్ లెన్స్ 20 24 అవార్డు వరించింది వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు సంస్థలకు ఈ అవార్డు అందిస్తారు గవర్నర్ జిష్ణు దేశ్ వర్మ ఈనెల 26న అవార్డు ను ప్రధానం చేయనున్నారు రెండు లక్షలు జ్ఞాపకాలు అందజేయనున్నారు