schedule Tuesday, August 25, 2026

దశ దినకర్మ లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

calendar_today January 23, 2025
person meenewstelugu
దశ దినకర్మ లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

దశ దినకర్మ లో పాల్గొన్న కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్ ప్రతినిధి:::: మోతే మండలం అప్పన్నగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఓరుగొండ శ్రీను తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించిన స్వర్గీయ వరుగొండ పెద్ద బిక్షం గారి దశ దినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించినారు