schedule Saturday, August 22, 2026

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

calendar_today August 24, 2024
person meenewstelugu
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను అందజేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి 

 

సిరికొండ గ్రామానికి చెందిన ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్ లను అందజేసిన 

Mothe

మీ న్యూస్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్ 

మోతే మండలం మండలం సిరికొండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మోతే మండల అధ్యక్షుడు కీసర సంతోష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సిరికొండ గ్రామానికి చెందిన గన్నారపు వెంకటరెడ్డి, షేక్ ఖాసిం,గునగంటి వెంకటమ్మ లకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్ లను అందజేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి అనంతమే ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కి ప్రభుత్వం కృషిచేసిన తెలిపారు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పాటు రైతులకు ఏకకాలంలోో రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల అండగా తీసింది తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు