schedule Tuesday, August 25, 2026

అన్ని హోదాలో ఉన్న పనులను నిర్వహిస్తున్న మోతే ఎమ్మార్వో

calendar_today January 30, 2025
person meenewstelugu
అన్ని హోదాలో ఉన్న పనులను నిర్వహిస్తున్న మోతే ఎమ్మార్వో

అన్ని హోదాలో ఉన్న పనులను నిర్వహిస్తున్న మోతే ఎమ్మార్వో  

మోతే మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండల కేంద్రంలోని తహసిల్దార్ సంఘమిత్ర తాసిల్దార్ కార్యాలయంలో అన్ని హోదాలో ఉన్న పనులను వారు చేయని యెడల తాసిల్దార్ ఫీల్డ్ మీదికి వెళ్లి సోయాను చూసుకుంటూ పనులు పరిష్కరించిన ఘనత తహసిల్దార్ మోతే మండలానికి ఛార్జ్ తీసుకున్న తర్వాత కారు లేని ఎడల నాలుగు నెలపాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఘనత మోతే ఎమ్మార్వో అయినప్పటికీ సిబ్బంది టూవీలర్ మీద ఫీల్డ్ కి వెళ్లి సమస్య  పరిష్కరించిన మోతే ఎమ్మార్వో  రిజిస్ట్రేషన్లకు వచ్చిన వ్యక్తులను ఎంతమంది వచ్చినా రిజిస్ట్రేషన్ ఆపకుండా చేసిన మోతేతాసిల్దార్ గవర్నర్. మంత్రుల పర్యటనలు ప్రోటోకాల్ ప్రకారం పనిచేసిన వ్యక్తి మోతే ఎమ్మార్వో గాాబాబు   గుర్తింపు ఉన్నది కావాలని దురుద్దేశాలతో బట్ట కలిసి మీద వేసినట్టుగా కొంతమంది కావాలనే ఇలా చేస్తున్నారని తెలుస్తుంది అదేవిధంగా ఐదు సంవత్సరాల నుండి కాని పనులు మోతే ఎమ్మార్వో వచ్చిన తర్వాత పరిష్కార పరిష్కారమైనదని ప్రజలు వాపోతున్నారు మాకు పనిచేసే ఎమ్మార్వోో  అన్ని తానే విధులు నిర్వహిస్తున్న తెలిపారు.