మీ న్యూస్ ప్రతినిధి మోతే జనవరి 0 1 ::నూతన తహసిల్దార్ గా ఆర్డీవో కార్యాలయం నుండి బదిలీపై వచ్చిన శ్రీకాంత్. డి ఏ ఓ గా సూర్యాపేట జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉండి మోతే తహసిల్దార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా తహసిల్దార్ కార్యాలయ సిబ్బందితో ఆర్డీవో వేణుమాధవ్ పరిచయ కార్యక్రమాన్ని చేశారు ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని ప్రతి సమస్యను నా వంతుగా బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు అనంతరం ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్. జూనియర్ అసిస్టెంట్ వంశీ .రేవిన్యూ ఇన్స్పెక్టర్ మల్సూర్ అలీ. ఏ ఎస్ ఓ శ్రీనివాస్ రెడ్డి. నాగయ్య. ఉపేంద్ర. హరిచరణ్. సుధాకర్. శ్రీకాంత్. లోకేష్. సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు