schedule Monday, November 02, 2026

గౌడ హక్కుల పోరాట సమితి క్యాలెండర్ ఆవిష్కరణ 

calendar_today February 2, 2025
person meenewstelugu
గౌడ హక్కుల పోరాట సమితి క్యాలెండర్ ఆవిష్కరణ 

గౌడ హక్కుల పోరాట సమితి క్యాలెండర్ ఆవిష్కరణ 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 2 ::

మోతె మండలం కేంద్రంలో గౌడ జన హక్కుల పోరాట సమితి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బొడ్డు రామచంద్రయ్య, గీత పనివారి జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డు సాలయ్య గౌడ్, గౌడ కుల పోరాట సమితి నాయకులు అయితబోయిన వెంకన్న గౌడ్, జిల్లా నాయకులు జలగం ఆంజనేయులు గౌడ్, మాజీ వార్డు సభ్యులు అయితపోయిన జగన్ గౌడ్, జిల్లా నాయకులు బొడ్డు లింగయ్య గౌడ్, రాపర్తి కాటమయ్య గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కారింగులశంకర్ గౌడ్, క కారింగుల ఉమేష్ గౌడ్, అండంసతీష్ గౌడ్, అప్పల రాముడు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.