schedule Tuesday, August 25, 2026

వేల గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని విజంతం చేయాలి

calendar_today February 3, 2025
person meenewstelugu
వేల గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని విజంతం చేయాలి

వేల గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని విజంతం చేయాలి

మీ న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 3::హైదరాబాదులో ఎమ్మార్పీఎస్ అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ సారథ్యంలో జరిగే వేల గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎం జె ఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు కాంపాటి వెంకన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి వర్గీకరణ చేయాలని అన్నారు