మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి6 :మోతే మండలం నామవరం గ్రామంలో నిర్మించిన పశువుల కొట్టాలను డి ఆర్ డి ఓ పిడి అప్పారావు. డిపిఓ నారాయణరెడ్డి. లు ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు వారి వెంట ఎంపీడీవో ఆంజనేయులు. ఈసీ శ్రీహరి. కార్యదర్శి మౌనిక .ఫీల్డ్ అసిస్టెంట్ సంధ్య .తదితరులు ఉన్నారు