schedule Monday, August 24, 2026

నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు 

calendar_today February 8, 2025
person meenewstelugu
నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు 

నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 7

మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు కారింగులరవి శ్రీ కల గార్ల కుమార్తె కుమారుడు నూతన పట్టు వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారుల ఆశీర్వదించిన మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. మామిడి వెంకటేశ్వర్లు. మంగయ్య . గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు