schedule Monday, August 24, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు 

calendar_today February 9, 2025
person meenewstelugu
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు 

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు 

మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 9 ::మోతే మండలంలోని నామవరం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో 2000 -2001 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థిని. విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున రాఘవపురం ఎక్స్ రోడ్ లోని పి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు 24 సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థులు. ఉపాధ్యాయులు కలుసుకోవడంతో వారి ఆనందాన్ని అవధులు లేవు నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తు చేసుకొని సంతోషంగా గడిపారు నామవరం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ హాజరై నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులైన. యాదగిరి. నామవరం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బిఎల్ఎన్ చారి. సత్యనారాయణ. గోవర్ధన్ రెడ్డి. ఖాజా సార్. లను సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 24 సంవత్సరాల తర్వాత మమ్ములను గుర్తు పెట్టుకొని ఆహ్వానించి గత తీపి జ్ఞాపకాలను ఆశీర్వదించాలా చేయడం ప్రతి ప్రతి విద్యార్థి విద్యార్థులు ఉన్నంత స్థానాల్లో స్థిరపడటం సంతోషదాయకమన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని సన్మానించడం గురువులపై వారికున్న గౌరవాన్ని నిదర్శనం అన్నారు. నామవరం గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో చదువుకున్న అనేకమంది వివిధ స్థానాలు స్థిరపడ్డారని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువాల పూలమాలతో ఘనంగా సత్కరించారు జ్ఞాపికను అందజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు. కోల సతీష్. దైద రవి. మల్లేష్. శ్వేత. తదితరులు పాల్గొన్నారు