schedule Monday, August 24, 2026

వృద్ధుల అనాధ ఆశ్రమం నిర్వహించడం అభినందనీయం 

calendar_today February 11, 2025
person meenewstelugu
వృద్ధుల అనాధ ఆశ్రమం నిర్వహించడం అభినందనీయం 

వృద్ధుల అనాధ ఆశ్రమం నిర్వహించడం అభినందనీయం 

 మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట అనాధ ఆశ్రమంలో నిర్వహించడం అభినందనీయమని సూర్యాపేట డిఎస్పి రవి అన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ రోడ్డులో అమ్మానాన్న గ్రామ సేవా సమితి అనాధాశ్రమం ప్రారంభించి మాట్లాడారు. తల్లిదండ్రులు పట్టించు కోలేని రోజుల్లో ఇలాంటి అనాధ ఆశ్రమం ఏర్పాటు చేసి చేరదీయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో నెలవాకులు పెద్ద పూలు నిర్మల. పుల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు