schedule Monday, August 24, 2026

ఆశ వర్కర్ గురు లక్ష్మి కూతురు పెళ్లి వేడుకలకు

calendar_today February 15, 2025
person meenewstelugu
ఆశ వర్కర్ గురు లక్ష్మి కూతురు పెళ్లి వేడుకలకు

ఆశ వర్కర్ గురు లక్ష్మి కూతురు పెళ్లి వేడుకలకు

హాజరైన పలు శాఖల ఉద్యోగస్తులు

 

 మీ న్యూస్  ప్రతినిధి  :మోతేమండలం సిరికొండ గ్రామానికి చెందిన ఆశా వర్కర్ గురు లక్ష్మి వెంకన్నల కూతురు పెళ్లి వేడుకలు రాఘవపురం ఎక్స్ రోడ్డు పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.పెళ్లికి హాజరై వధూవరురా ఆశీర్వదించిన హెల్త్ డిపార్ట్మెంట్ సభ్యులు జయసుధ, సుష్మ కొమరగిరి జ్యోతి జానకి ఆషాప్ వేగం. పద్మ. జానకమ్మ. రాఘవపురం గ్రామ సెక్రెటరీ. రేణుక. నామవరం గ్రామ సెక్రెటరీ. మౌనిక. కోల రాధిక. కోల రవీందర్ గౌడ్. గుణగంటి నాగరాజు గౌడ్. తదితరులు పాల్గొన్నారు.