మీ న్యూస్ ప్రతినిధి మోతే ఫిబ్రవరి 15::మోతె మండల కేంద్రానికి చెందిన మల్సూర్ గారు అనారోగ్యానికి గురి కావడంతో కొన్ని రోజుల క్రితం మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని సూర్యాపేట జిల్లా ఏఐయూడబ్ల్యుఈసి కేకేసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ దోసపాటి చిరంజీవి పరామర్శించి వారి కుటుంబానికి బియ్యం,ఆయిల్ డబ్బా ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మోతె మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వెలుగు వీరన్న మోతే గ్రామ శాఖ అధ్యక్షులు గడ్డం రాంరెడ్డి, మండల నాయకులు బొడ్డు నరసయ్య, ఇండ్ల పరుశురాములు,బొడ్డు సోములు,కొమ్ము లింగరాజు,కారింగుల కనకయ్య,గురిజాల వెంకన్న ,పరీద్,స్కైలాబ్,సతీష్,యల్లయ్య,తదితరులు పాల్గొని మల్సూర్ కుటుంబానికి అండగా వుంటామని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు...