schedule Saturday, August 22, 2026

తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్(T.B.J.A)

calendar_today August 26, 2024
person meenewstelugu
తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్(T.B.J.A)

తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్(T.B.J.A)

సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా వెలుగు సైదులు

బిగ్ టీవీ రిపోర్టర్ వెలుగు సైదులు ఎన్నికయ్యారు. 

మీ న్యూస్ సూర్య పేట్ ప్రతినిధి కోల రవీందర్ గౌడ్

సూర్ పేట్ తేలంగాణ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్(T.B.J.A)సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు.జిల్లా అధ్యక్షులుగా లింగాల సాయి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెలుగు సైదులకు పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.