మీ న్యూస్ ప్రతినిధి ::భవన నిర్మాణ కార్మిక సంఘం బీసీ డబ్ల్యూ ఈరోజు మోతే మండల కేంద్రంలో 2025 డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మోతే మండల అధ్యక్షులు ఒగ్గు సైదులు ALO అందుబాటులో లేనందున కార్మికులు పడుతున్న ఇబ్బందులు పెండింగ్లో ఉన్న క్లై మూలను వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా ప్రమాద మరణానికి 5 లక్షలు గా మరియు ఆక్సిడెంట్లు ప్రమాదానికి 10 లక్షలు , ఆస్పత్రి ఖర్చులకోసం లక్ష రూపాయలుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇందిరమ్మ ఇండ్లను కూడా మా భవన నిర్మాణ కార్మికులకు నిరుపేదలకే అంది వాళ్ళని కోరుతూ అదేవిధంగా రేషన్ కార్డు లేని ప్రతి కార్మికుని కూడా కార్డు అందించాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్మికుల గురించి కొనియాడారు