లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న సంకినేని వెంకటేశ్వరరావు
calendar_today
February 19, 2025
person
meenewstelugu
లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న సంకినేని వెంకటేశ్వరరావు
మీన్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 1 9:::సూర్యాపేట పట్టణంలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి వారిని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు గారు జిల్లా నాయకులతో కలిసి దర్శించుకున్నారు.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అయితగాని జానయ్య గౌడ్, ఎండి వాజిద్ మియా, సిరిపంగి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి ఆబిద్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, జిల్లా అధికార ప్రతినిధి పలస మల్సూర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు సంద్యాల సైదులు, మాధవరపు అనిల్, కిరణ్ , మాజీ కౌన్సిలర్ రంగినేని లక్ష్మణరావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పేర్వాల లక్ష్మణరావు, భూతం సాగర్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ధరావత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా నాయకురాలు పోలోజు మౌనిక, మండల ప్రధాన కార్యదర్శిలు పాటీ కరుణాకర్ రెడ్డి, బిట్టు నాగరాజు, జంపాల వెంకన్న, జిల్లా నాయకులు రాచకొండ రామకృష్ణ , గట్ల ఉమేష్, బండపల్లి శ్రీను, చెన్న బోయిన రాజేష్, రమావత్ Mangtha నాయక్, శివరాత్రి రవి, షేక్ జానీ పాషా, పెద్దపోలు రాజశేఖర్, దొంగరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.