schedule Saturday, August 22, 2026

బాలెంల రాజు మల్లేష్ మనోజల తనయుల నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమానికి 9 స్టార్ సభ్యులు...

calendar_today August 27, 2024
person meenewstelugu
బాలెంల రాజు మల్లేష్ మనోజల తనయుల నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమానికి 9 స్టార్ సభ్యులు...

బాలెంల రాజు మల్లేష్ మనోజల తనయుల నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమానికి 9 స్టార్ సభ్యులు...

మీ న్యూస్ అడ్డ గూడూరు ప్రతినిధి శివ నవీన్ 

అడ్డగూడూర్ మండల కేంద్రానికి చెందిన బాలెంల రాజు మల్లేష్,మనోజల కుమారులు అయిన బాలెంల అన్షు పతంజల్,బాలెంల అద్విక్ పతంజల్ ల నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన 9 స్టార్ సభ్యులు యూత్ సభ్యులు బిఆర్ఎస్ మండల నాయకులు..యంఎచ్ డి రాష్ట్ర అధ్యక్షులు,9 స్టార్ సభ్యులు,కొంగరి శంకర్ ,యంయస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, 9 స్టార్ సభ్యులు వరిగడ్డి చందు బిఆర్ఎస్ మండల నాయకులు, 9 స్టార్ సభ్యులు పరమేష్ గూడెపు,బాలెంల బాబు మహాజన్, ఆసర్ల మహేందర్, కాంగ్రెస్ మండల నాయకులు 9 స్టార్ సభ్యులు గూడెపు నాగరాజు, బిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి ,బిఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు గూడెపు నరేష్ బిఆర్ఎస్ నాయకులు బాలెంల అయోధ్య,బాలెంల మల్లేష్, బోనాల మహేందర్, కాంగ్రెస్ నాయకులు బాలెంల నరేష్ తదితరులు పాల్గొన్నారు.