schedule Tuesday, August 25, 2026

గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

calendar_today February 25, 2025
person meenewstelugu
గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్

గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్.

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 26::సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎంపీడీవో బాణాల శ్రీనివాస్ ఎం పి ఓ నరేష్ తో పాటు, చెన్నై పాలెం. క్రింద తండ గ్రామపంచాయతీ కార్యదర్శి బాణాల సైదులు సస్పెండ్ చేశారు. అలాగే అక్కడ ప్రస్తుతం పని చేస్తున్న గ్రామ కార్యదర్శి ప్రవీణ్ తో పాటు గతంలో పనిచేసిన విజయలక్ష్మి దేశం రాజ్ లను డిపిఓ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఉత్తర్వులు జారీ చేశారు మఠంపల్లి మండలం కింద తండ గ్రామంలో ఓటర్ల జాబితాలో అధికారులు వార్డుల సక్రమంగా ఎంపిక చేయాలని అలాగే పై తండాకు సంబంధించిన 4 0 ఓట్లను కింద తండా గ్రామంలో చేర్చారని క్రింద తండా గ్రామానికి చెందిన ముఖ్య బాబురావు నాయక్ ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా ఓటర్ల జాబితాను పరిశీలించాలని ఉన్నంత అధికారిగా ఆదేశించారు