schedule Saturday, August 22, 2026

మట్టి మైనింగ్ మాఫియా వ్యక్తులను అదుపులో కి తీసుకున్న ఎస్ ఐ

calendar_today March 3, 2025
person meenewstelugu
మట్టి మైనింగ్ మాఫియా వ్యక్తులను అదుపులో కి తీసుకున్న ఎస్ ఐ

మట్టి మైనింగ్ మాఫియా వ్యక్తులను అదుపులో కి తీసుకున్న ఎస్ ఐ

 

మీ న్యూస్ ప్రతినిధి ::కోహీర్ మండల పరిధిలోని మద్రి గ్రామం లో జోరుగా మట్టి మాఫియా వ్యాపారం జరుగుతుంది కోహీర్ ఎస్ ఐ తెలిపిన వివరాలా ప్రకారం 28-02-2025 నాడు రాత్రి 12 గ లకు మద్రి శివారులో ఉన్నటువంటి వక్ బోర్డు భూమి లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యక్తులు అయినటువంటి ఎండి. వహీద్ ఎండి ,ఫాహేద్ ఫిరోజ్ , అనే నలుగురు గురు వ్యక్తులను గుర్తించి వారితో పాటు ఉన్న జేసిబి మరియు ఒక టిప్పర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది అన్నారు అంతకు ముందు వీరు కొందరు మద్రీ గ్రామస్తులు వెళ్ళి అక్రమంగా మట్టిని ఎందుకు తరలిస్తున్నారు అని ప్రశ్నించినందుకు వారిపై దాడి చేసినారు అందుకోసం వీరిపై కేసు నమోదు చేసి సోమవారం నాడు మేజిస్ట్రేట్ ముంది హాజరు పరచడం జరిగింది. అన్నారు