schedule Monday, August 24, 2026

దుశర్ల ఫారెస్ట్ని సందర్శించిన ఫారెస్ట్ అకాడమీ బ్యాచ్

calendar_today March 5, 2025
person meenewstelugu
దుశర్ల ఫారెస్ట్ని సందర్శించిన ఫారెస్ట్ అకాడమీ బ్యాచ్

దుశర్ల ఫారెస్ట్ని సందర్శించిన ఫారెస్ట్ అకాడమీ బ్యాచ్

సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 6595 60 మార్చి 4:: మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి హైదరాబాద్  36 th బ్యాచ్ మంగళవారం మానవ నిర్మితమైన 70 ఎకరాల అడవిని సందర్శించిన సూర్యాపేట రేంజ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ ప్రకృతి సిద్ధమైన అడవిని సందర్శించారు. ఫారెస్ట్ గైడ్ ఉపేందర్ జగదీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.