schedule Monday, August 24, 2026

ప్రజా సమస్యలు తీరుస్తున్న దామన్న ప్రజా దర్బార్ 

calendar_today March 8, 2025
person meenewstelugu
ప్రజా సమస్యలు తీరుస్తున్న దామన్న ప్రజా దర్బార్ 

ప్రజా సమస్యలు తీరుస్తున్న దామన్న ప్రజా దర్బార్ 

   

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560 మార్చి 7::సూర్యాపేట పట్టణంలోని వైట్ హౌస్ నందు జరుగుతున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో మాజీ మంత్రి ,సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ని కలిసి తమ సమస్యలు తెలియజేస్తున్న నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, పిసిసి సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి లు పాల్గొన్నారు.... ‌