schedule Tuesday, August 25, 2026

రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీ వద్ద మహిళా దినోత్సవ వేడుకలు 

calendar_today March 8, 2025
person meenewstelugu
రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీ వద్ద మహిళా దినోత్సవ వేడుకలు 

రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీ వద్ద మహిళా దినోత్సవ వేడుకలు 

మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640659560

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 8 మోతే మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామపంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలచే కేక్ కటింగ్ చేయించి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసినారుఈ యొక్క కార్యక్రమంలో రాఘవపురం ఎక్స్ రోడ్ వి. బి. కే. గురుజాల శ్రీలత. కోల మౌనిక. కోల శోభ. కారింగుల వెంకటమ్మ. కారింగుల రజిత. కుంచంలక్ష్మమ్మ. మామిడి లక్ష్మమ్మ. కారింగుల లక్ష్మి. మండవ శ్రీనివాస్ కారింగుల కమలాకర్. కోలా కృష్ణ. కోల ఉపేందర్. కారింగుల రవి. శ్రీరామదాసు సత్యనారాయణ చారి. కారింగుల లింగయ్య. మూడు వీరన్న. తదితరులు పాల్గొన్నారు