schedule Monday, August 24, 2026

హిమంపేట వసతి గృహ సంక్షేమ అధికారి సస్పెండ్ 

calendar_today March 10, 2025
person meenewstelugu
హిమంపేట వసతి గృహ సంక్షేమ అధికారి సస్పెండ్ 

హిమంపేట వసతి గృహ సంక్షేమ అధికారి సస్పెండ్ 

మీ న్యూస్  మార్చి 9 ::సూర్యాపేట జిల్లా ఇమాంపేట. షెడ్యూల్ కులంల బాలుర ఆనంద నిలయం సూర్యాపేట వసతి గృహ సంక్షేమ అధికారి.అదనపు బాధ్యతలు. నిర్వహిస్తున్న జలగం వెంకటేశ్వర్లు ని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సస్పెండ్ చేశారు హాస్టల్ నిర్వహణలో లోపాలు మరియు .మెనూ పాటించకపోవడం. విధులకు నిత్యం హాజరు కాకపోవడం. వలన ఈ చర్య తీసుకున్నారు. జిల్లాలలో ఏ హాస్టలలో మెనూ పాటించకుంటే ఎంతటి వారి పైన చర్య తీసుకుంటానని కలెక్టర్ తెలియజేశారు