ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల తోటి సీసీ రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు
calendar_today
March 11, 2025
person
meenewstelugu
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల తోటి సీసీ రోడ్డు నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు
మీ న్యూస్ ప్రతినిధి::2022 -2023 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఐదు లక్షలు నిధుల నుండి మల్గి మల్లన్న ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించిన డాక్టర్ రాజశేఖర్ శివ చారి స్వామీజీ వారితో పాటు మాజీ సర్పంచ్ మల్లన్న ఆలయ కమిటీ అధ్యక్షులు మారుతి మాజీ ఎంపీటీసీ శివానంద శ్రీపతి బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సిద్ధారెడ్డి కుశాల్ పాటిల్ అర్జున్ వైద్యనాథ్ బీరప్ప తుకారం మారుతి హనుమంత్ నగేష్ తదితరులు పాల్గొన్నారు