schedule Sunday, August 23, 2026

తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఎండి ఖలీల్ 

calendar_today August 28, 2024
person meenewstelugu
తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఎండి ఖలీల్ 

తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ ఎండి ఖలీల్ 

 

జహీరాబాద్ కార్యదర్శి గోపాల్

 జిల్లా కార్యవర్గ సభ్యులు సమీరుద్దీన్

 జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్

మీ:::: న్యూస్ జహీరాబాద్ ప్రతినిధి(28 ఆగస్టు 2024)ఎండీ ఖలీల్ 

తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి

 జిల్లా ఇన్చార్జ్ ఎండి ఖలీల్ గారి మేరకు చిట్టెంపల్లి బాలరాజు గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ కార్యదర్శి గోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు సమీరుద్దీన్ జిల్లా అధ్యక్షులు చిట్టెంపల్లి బాలరాజ్ జిల్లా ఇన్చార్జ్ ఎండి ఖలీల్ గారి మేరకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు గ్రామాల కమిటీ సభ్యులు తదితరులు సుమారు 60 మంది దాకా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో