schedule Monday, August 24, 2026

అభివృద్ధి ప్రదాతలు ఉత్తం పద్మావతి గార్లకు కృతజ్ఞతలు తెలియజేసిన కీసర సంతోష్ రెడ్డి 

calendar_today March 16, 2025
person meenewstelugu
అభివృద్ధి ప్రదాతలు ఉత్తం పద్మావతి గార్లకు కృతజ్ఞతలు తెలియజేసిన కీసర సంతోష్ రెడ్డి 

అభివృద్ధి ప్రదాతలు ఉత్తం పద్మావతి గార్లకు కృతజ్ఞతలు తెలియజేసిన కీసర సంతోష్ రెడ్డి 

మీ న్యూస్  మార్చి 14::మోతే మండలంలోని ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి ప్రతి గ్రామానికి సిసి రోడ్స్-డ్రైనేజీ పనుల కొరకు ఐదు లక్షల చొప్పున మండలానికి. కోటి 45 లక్షలు రూపాయలను మంజూరు చేయించిన మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గార్లు నిధులు ప్రోసిడింగ్ ఆర్డర్ కాపీలను గ్రామాల కాంగ్రెస్ నాయకులకు అందజేసిన మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు