schedule Monday, August 24, 2026

విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక రాఘవపురం ఎక్స్ రోడ్ లైన్మెన్ 

calendar_today March 17, 2025
person meenewstelugu
విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక రాఘవపురం ఎక్స్ రోడ్ లైన్మెన్ 

విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక రాఘవపురం ఎక్స్ రోడ్ లైన్మెన్ 

మీ న్యూస్ మార్చి 16::మోతే మండలంమండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు విద్యుత్ లైన్మెన్ బాలకృష్ణ మాట్లాడుతూ మా సిబ్బంది మీ ఇంటికి వచ్చి కరెంటు కట్ చేసి డిపార్ట్మెంట్ యాప్ లో మీటర్ ఫోటో తీసి ఫార్వర్డ్ చేయకముందే మీ కరెంట్ బిల్లు చెల్లించగలరు లేనియెడ కరెంట్ కట్ చేసి మీటర్ ఫోటో తీసి డిపార్ట్మెంట్ యాప్ లో ఫార్వర్డ్ చేసినచో మీరు కరెంట్ ఆఫీస్ కి వెళ్లి అపరాధ రుసుము చెల్లించవలెను మరియు సాయంత్రం ఐదు గంటల తరువాత కరెంటు సరఫరా పునరుద్ధరణ వీలు కాదు దయచేసి వినియోగదారులు గమనించగలరు మరియు ఏ ఒక్క నెల పెండింగ్ ఉన్న కరెంటు కట్ చేయడం జరుగుతుంది సిబ్బందికి సహకరించగలరని ప్రార్థన