schedule Sunday, August 23, 2026

అనారోగ్యంతో బాధపడుతున్న కన్మంత రెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించిన పార్టీ అధ్యక్షుడు 

calendar_today March 17, 2025
person meenewstelugu
అనారోగ్యంతో బాధపడుతున్న కన్మంత రెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించిన పార్టీ అధ్యక్షుడు 

అనారోగ్యంతో బాధపడుతున్న కన్మంత రెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించిన పార్టీ అధ్యక్షుడు 

మీ న్యూస్ మార్చి 16:: మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన కన్మంతరెడ్డి వెంకటరెడ్డి గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పరామర్శించారు వారి వెంట కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్. కోల రవి. బొడ్డు వెంకట్. కారింగుల రవి. పజ్జురి అంజయ్య తదితరులు పాల్గొన్నారు