schedule Monday, August 24, 2026

ఎలమంచిమ్మ తల్లి ఆశీస్సులు మండల ప్రజలు సంతోషంగా ఉండాలని కీసర సంతోష్ రెడ్డి

calendar_today March 18, 2025
person meenewstelugu
ఎలమంచిమ్మ తల్లి ఆశీస్సులు మండల ప్రజలు సంతోషంగా ఉండాలని కీసర సంతోష్ రెడ్డి

ఎలమంచిమ్మ తల్లి ఆశీస్సులు మండల ప్రజలు సంతోషంగా ఉండాలని కీసర సంతోష్ రెడ్డి

మీ న్యూస్ మార్చి 17::మోతే మండలం బోడబండ్ల గూడెంగ్రామంలో ఎలమంచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర వేడుకల్లో పాల్గొన్న మోతె మండల కే కాంగ్రెస్ పార్టీఅధ్యక్షు లు కీసర సంతోష్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు. మామిడి వెంకటేశ్వర్లు గౌడ్. గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు