schedule Monday, August 24, 2026

ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి 

calendar_today March 20, 2025
person meenewstelugu
ఎంపీ ఈటల రాజేందర్  జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి 

ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి 

మీ న్యూస్ మార్చి 20::హైదరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకల్లో బిజెపి పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి వేడుకల్లో పాల్గొని ఈటల రాజేందర్ కి బొకేఇచ్చి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా నాయకులు నియోజవర్గ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బర్త్డేని ఘనంగా నిర్వహించారు