మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమకారుడుబిజెపి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు
calendar_today
March 21, 2025
person
meenewstelugu
మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమకారుడుబిజెపి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ జన్మదిన వేడుకలు
మీ న్యూస్ మార్చి 20::మోతే మండలం కేంద్రంలోని పార్టీ ఆఫీసు ఆవరణంలో ఈటల రాజేందర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపినారు బిజెపి మండల అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి మిఠాయి పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ. రంగ నాయక్. పురుషోత్తం. రాజేంద్ర. వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు