schedule Sunday, August 23, 2026

అధికారులు నాయకులు సమక్షంలో సన్నబియ్యం పంపిణి 

calendar_today April 1, 2025
person meenewstelugu
అధికారులు నాయకులు సమక్షంలో సన్నబియ్యం పంపిణి 
[caption id="attachment_6414" align="aligncenter" width="640"] Oplus_131072[/caption]

అధికారులు నాయకులు సమక్షంలో సన్నబియ్యం పంపిణి 

మీ న్యూస్ ఏప్రిల్ 01:తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నామవరం. రాఘవపురం. లాల్ తండా. సిరికొండ. విభాలపురం. మామిల్లగూడెం. మోతే. తదితర గ్రామాలలో ప్రజలు కు సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన మోతే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శ్రీకాంత్. డిప్యూటీ తాసిల్దార్ లావణ్య. మాజీ తింగరి విండో చైర్మన్ మైనంపాటి గురువారెడ్డి మండల నాయకులు గ్రామ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు