కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన కీసర సంతోష్ రెడ్డి
calendar_today
April 2, 2025
person
meenewstelugu
కాంగ్రెస్ పార్టీ నాయకున్ని పరామర్శించిన కీసర సంతోష్ రెడ్డి
మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండలం రావిపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనారోగ్యంతో బాధపడుతున్న కోట చంద్రారెడ్డి పరమశించిన మోతేకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి గుండె ధైర్యం చెప్పి త్వరలో కోలుకోవాలని ఆ దేవుని వేడుకుంటున్నాను అని తెలియజేశారు యొక్క కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి పందిళ్ళ పుల్లారావు మండల నాయకుడు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు