హోతి (బి) గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
calendar_today
April 15, 2025
person
meenewstelugu
హోతి (బి) గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు
⏩::జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్
⏩::జహీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ.చంద్రశేఖర్
మీ న్యూస్ ప్రతినిధి::జహీరాబాద్ మండలంలోని హోతి (బి) గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ , మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అంటే జ్ఞానానికి ప్రతికా అని, ఈ ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప నాయకుడని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు కండేం. నరసింహులు , కాంగ్రెస్ నాయకులు ఉగ్గెలి. రాములు , మరియు మాజీ PACS ఛైర్మెన్ వెంకట్ రెడ్డి గారు,గ్రామ కాంగ్రెస్ నాయకులు జకీర్ పటేల్, పి. సురేష్, అవినాష్, సిరపాల్ & అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాజు, నర్సిములు,తతిదరులు పాల్గొన్నారు..