schedule Monday, August 24, 2026

చలో వరంగల్ వాల్ రైటింగ్స్ ప్రారంభించిన

calendar_today April 21, 2025
person meenewstelugu
చలో వరంగల్ వాల్ రైటింగ్స్ ప్రారంభించిన

చలో వరంగల్ వాల్ రైటింగ్స్ ప్రారంభించిన

⏩::మోతేమండల అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్

 

మీ న్యూస్ ప్రతినిధి::ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తి లో జరిగే టిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు సంబంధించిన చలో వరంగల్ వాల్ రైటింగ్స్ ను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం సోమవారం మండలంలోని సర్వారం గ్రామంలో మోతేమండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పల్సమల్సూరు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.