schedule Tuesday, November 03, 2026

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

calendar_today May 4, 2025
person meenewstelugu
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట లోని రత్న జూనియర్ కాలేజీ లో 1992-94 సంవత్సరం లో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు 31 సంవత్సరాల తర్వాత ఆదివారం సూర్యాపేట లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన గురువులను సన్మానించుకున్నారు. గురువుల గొప్పతనం జీవితంలో ఎంతో గొప్పది అని విద్యార్థులు తమ జీవితాల్లో జరిగిన మార్పులు, కాలేజీ రోజుల్లో అనుభవాలను గుర్తు చేసుకొని ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు,వెంకట్ రెడ్డి, గుండా శ్రీను, ఆదినారాయణ, దామెర శ్రీనివాస్, చెన్న కేశవులు, ముప్పారపు నరేందర్, సునీల్ రెడ్డి, ఈశ్వర్, కరుణాకర్, కిరణ్, సత్యనారాయణ, ఈశ్వర్, మాలతి,రజని, కృష్ణవేణి, రంగనాధ్, మహేందర్, నరేందర్ రెడ్డి, విశ్వనాధం, తదితరులు పాల్గొన్నారు.