schedule Saturday, August 22, 2026

జన్మదిన వేడుకలలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

calendar_today August 30, 2024
person meenewstelugu
జన్మదిన వేడుకలలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

జన్మదిన వేడుకలలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

కాంగ్రెస్ నాయకులు కారింగుల మూర్తి కుమారుడు జన్మదిన వేడుకలు 

 కేక్ కట్ చేసి శుభాకాంక్షలు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

 మోతే మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ కుమార్ రెడ్డి

మీ:న్యూస్ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ 

మోతె మండలం, రాఘవాపురం కాంగ్రెస్ నాయకులు కారింగుల మూర్తి గారి కుమారుడు కారింగుల వివేక్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని ఆశీర్వధించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మోతే మండల పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి రాష్ట్ర కిసాన్ సెల్ కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీపీ ముప్పని ఆశా శ్రీకాంత్ రెడ్డి గ్రామ నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు